రేపు ఒమన్ పర్యావరణ సంఘం ఆచరిస్తున్న ఎర్త్ అవర్

- March 24, 2017 , by Maagulf
రేపు  ఒమన్ పర్యావరణ సంఘం ఆచరిస్తున్న ఎర్త్ అవర్

మస్కట్:ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఆచరిస్తున్న విద్యుత్ నిలిపి వేసి  ఎర్త్ అవర్ 2017 కార్యక్రమమంలో పాల్గొనాల్సిందిగా ఒమన్ పర్యావరణ సంఘం (ఎసో) ఆహ్వానిస్తోంది  ఈ సంవత్సరం ఈ కార్యక్రమం అల్ బందర్ హోటల్ లో శనివారం సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని షాంగ్రీ -ల  బార్ అల్ జిస్సహః  రిసార్ట్ స్పా భాగస్వామ్యంతో జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com