నటుడు కమల్‌హాసన్ చిక్కుల్లో
- March 26, 2017
నిత్యం వార్తల్లో వుంటున్నాడు నటుడు కమల్‌హాసన్. మహాభారతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కమల్హాసనపై బెంగళూరులో కేసు నమోదైంది. కర్ణాటకలోని బసవేశ్వర మఠాధిపతి ప్రణవానంద స్వామి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓ తమిళ టీవీ ఛానెల్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కమల్ వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూమతాన్నే కాకుండా ముస్లిం, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా కమల్‌హాసన వ్యాఖ్యలు వున్నాయని, మూడురోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







