ఆది పినిశెట్టి హీరోగా ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సినిమా
- March 28, 2017
''ఒక విచిత్రం ' సినిమాతో తెలుగు సినిమాల్లోకి తెరంగేట్రం చేసి గుండెల్లో గోదారి, సరైనోడు, మలుపు సహా పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో మెప్పించిన యువ కథానాయకుడు ఆది పినిశెట్టి హీరోగా రుగ్వేద క్రియేషన్స్ బ్యానర్‌పై యజ్ఞం, పిల్లానువ్వులేని జీవితం వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ''డిఫరెంట్ కథ ఇది . ఆది పినిశెట్టి సరికొత్త లుక్‌లో కనపడతాడు. లవ్, కామెడి, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఆది కెరీర్‌లో మరో బెస్ట్ మూవీగా నిలుస్తుంది. సినిమా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తాం. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియచేస్తాం'' అని దర్శకుడు ఎ.యస్.రవికుమార్ చౌదరి తెలిపారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు వహిస్తారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









