భారత రాయబారితో సమావేశం
- March 28, 2017
భారత రాయబారి, మార్చి 31న ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్‌తో సమావేశమవుతారు. బర్కాలోని మొహమ్మద్ ఇస్సా మసీద్ ఎదురుగా, షెల్ పెట్రోల్ పంప్ వద్ద, అల్ ఫవాన్ హాల్లో ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. బర్కా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భారత కమ్యూనిటీ ప్రతినిథులు ఈ సమావేశానికి హాజరై, రాయబారితో వ్యక్తిగతంగా మాట్లాడి, పలు అంశాలపై ఆయన్నుంచి సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆర్గనైజింగ్ కమిటీ, ఈ మేరకు అందరికీ మీడియా ద్వారా ఆహ్వానం పంపింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









