బంగ్లాదేశ్‌ నేషనల్‌ డే ఈవెంట్‌

- March 28, 2017 , by Maagulf

అబుదాబీలోని ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌లో, బంగ్లాదేశీ ఎంబసీ - బంగ్లాదేశ్‌ నేషనల్‌ డే ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది. బంగ్లాదేశ్‌ బిజినెస్‌ కమ్యూనిటీ అలాగే పలువురు డిప్లమాట్‌ ప్రొఫెషనల్స్‌, వివిధ దేశాలకు చెందినవారు ఇలా 500 మందికి పైగా ప్రముఖులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com