యూరోపియన్‌ యూనియన్‌కు బై చెప్పబోతున్నరు

- March 29, 2017 , by Maagulf
యూరోపియన్‌ యూనియన్‌కు బై చెప్పబోతున్నరు

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) నుంచి అధికారికంగా వైదొలగడానికి (బ్రెగ్జిట్‌) కౌంట్‌డౌన్‌ సిద్ధమయింది. ఈ మేరకు బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే బుధవారం సంబంధిత ఉత్తర్వుపై సంతకం చేశారు. దీని ప్రకారం బ్రెగ్జిట్‌ నుంచి వెళ్లిపోయే ప్రక్రియపై రెండేళ్లపాటు 27 ఈయూ సభ్యదేశాలతో సంప్రదింపులు జరుగుతాయి. లిస్బన్‌ ఒప్పందంలోని 50వ అధికరణం ప్రకారం ఈ ఉత్తర్వు జారీ చేసినట్టు బ్రిటన్‌ ప్రకటించింది.ఈయూ బ్రిటన్‌ రాయబారి సర్‌ టిమ్‌ బారో ఉత్తర్వు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com