పసిడి విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం
- March 30, 2017
బంగారం విక్రయాలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ అవసరాల కోసం మీ వద్ద ఉన్న బంగారాన్ని అత్యవసరంగా విక్రయించాలనుకుంటున్నారా ... ఆగండి... ఆగండి ఏప్రిల్ 1వ తేదీ తర్వాత బంగారం విక్రయిస్తే మీకు కేవలం పదివేల రూపాయల నగదే ఇస్తారట. మిగతా మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాలో వేస్తారట. అత్యవసరం దృష్ట్యా వైద్యం కోసం లేదా ఇతర కుటుంబ ఖర్చుల కోసం డబ్బు కావాలని బంగారం విక్రయిస్తే బ్యాంకు ఇచ్చే దాకా వేచి ఉండాల్సిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో సవరణలు తీసుకురానుంది. ఈ కొత్త నిబంధన వల్ల బంగారం వ్యాపారం దెబ్బ తినే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







