షేక్ జబెర్ రోడ్‌పై రెండు లేన్ల మూసివేత
- March 30, 2017
మనామా: వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ డైరెక్టరేట్ ఫర్ కమ్యూనికేషన్ పబ్లిక్‌కి ఓ విజ్ఞప్తి చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌కి సహకరించవలసి ఉందనీ, షేక్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సబా హైవేపై ఎలక్ట్రికల్ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నందున అల్ మామీర్ ఏరియా వద్ద రెండు లేన్లను మూసివేస్తున్నామని వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. గురువారం 11 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. వాహనదారులు రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలనీ, డైవర్షన్లను గుర్తించాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







