ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ ఖననాంతర ప్రార్థనలు... 3 రోజుల సంతాప దినాల ప్రకటన
- March 30, 2017
ఫుజైరాహ్:బుధవారం కన్నుమూసిన ఫుజైరాహ్ డిప్యూటీ రూలర్ షేక్ హమద్ బిన్ సైఫ్ ఆల్ షార్కీ అంత్యక్రియ ప్రార్థనలు స్థానిక ఫుజైరాహ్ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదు వద్ద నిర్వహించారు.డిప్యూటీ రూలర్ మరణం గూర్చి ప్రెసిడెన్షియల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. షేక్ హమద్ మరణం పట్ల చింతిస్తున్నట్లు శాశ్వతమైన శాంతితో ఆయన ఆత్మ నిత్య విశ్రాంతిని పొందేలా మహోన్నతుడైన అల్లాహ్ ను తానూ ప్రార్ధించినట్లు అధ్యక్షుడు శ్రీశ్రీ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సంతాపం ఒక ప్రకటనలోతెలిపారు.షేక్ హమద్ మరణానికి విచారంగా జాతీయ పతాకాన్ని సగం ఎత్తులో ఎగురవేయాలని ఇదే సమయంలో దేశంలో మూడు రోజుల సంతాప కాలం కొనసాగుతుందని మంత్రిత్వశాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







