భారతీయ డాక్టర్ మీదగా కారు నడిపిన అరబ్ వ్యక్తి
- March 30, 2017
యు.ఏ.ఈ:ఒక నివాస ప్రాంతంలో ఒక ఆసియా డాక్టర్ ని వేధింపులకు గురిచేసాడనే ఆరోపణలపై అరబ్ వ్యక్తిపై కోర్టు నేరం మోపింది. అరబిక్ రోజువారీ దినపత్రిక అల్ బయన్ తెలిపిన వివరాల ప్రకారం బాధితుడైన వైద్యుడు దుండగుడుతో జరిగిన ఒక వాదనలో పాల్గొన్నాడని నివేదించింది.దాంతో అరబ్ వ్యక్తి నేరుగా డాక్టర్ యొక్క వాహనం వెనుక తన వాహనాన్ని నిలిపి డాక్టర్ ముందుకు వెళ్లనీయకుండా నిరోధించాడని తెలుస్తుంది. ఒక తీవ్రమైన వాదన అనంతరం అరబ్ వ్యక్తి మరింత గొడవ పెద్దది చేయబోయాడు. దీనితో పొరుగున ఉన్న సెక్యూరిటీ దళాలు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో ఆగ్రహించిన అరబ్ వ్యక్తి ఆసియా డాక్టర్ కొట్టదమే కాక, దుండగుడు తన కారుతో భారతీయ డాక్టర్ కారుని వేగంగా వచ్చి ఢీ కొట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఈ ప్రమాదంలో బాధితుని భుజంకు తీవ్ర గాయం అయ్యంది.
తాజా వార్తలు
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్







