ఏపీ సీఎం హెచ్సిఎల్తో ఒప్పందం
- March 30, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , హెచ్సిల్ కంపెనీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సిఎం చంద్రబాబు సమక్షంలో , హెచ్సిఎల్ చైర్మన్ శివనాడార్లు చర్చించారు.. విజయవాడ, అమరావతిలో బిపిఒల ఏర్పాటుకు హెచ్సిఎల్ ఆసక్తి చూపింది.. బిసిఒ ఏర్పాటుకు అన్ని సదుపాయాల కల్పనకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్త ంచేసింది. గన్నవరం వద్ద ప్రాథమికంగా బిపిఒను హెచ్సిఎల్ ఏర్పాటు చేయనుంది.. రాష్ట్రంలో రెండు బిపిఒలను హెచ్సిఎల్ ఏర్పాటు చేస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







