మలుపు తిరుగుతూ భారీ ట్రక్కు బోల్తా... ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
- March 31, 2017
పాలు, పండ్ల రసాలను తీసుకువెళ్ళే ఒక భారీ ట్రక్కు మలుపు తిరుగుతూ బోల్తాపడింది. గురువారం మధ్యాహ్నం దోహా ఇండస్ట్రియల్ ఏరియా రోడ్డుపై బర్వా కమర్షియల్స్ అవెన్యూ సిగ్నల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనితో ఒక విభాగంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ప్రమాదస్థాలానికి ఒక క్రేన్ ను తీసుకువచ్చి బోల్తాపడిన ట్రక్ ను అక్కడ్నుంచి తొలగించడంతో ట్రాఫిక్ కు అవరోధాలు తొలిగేయి. . సివిల్ డిఫెన్స్ సిబ్బంది ప్రమాద స్థలానికి వచ్చి పండ్ల రసాలు...ఒలికి పోయిన పాలు తదిర వ్యర్ధాలను తొలగించి ఆ ప్రాంతాన్నిశుభ్రం చేశారు. పోలీసు రద్దీ లో చిక్కుకొనిపోయిన వాహనాలను ఆ ప్రాంతం నుంచి మళ్లించారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారో లేదన్నది ఇంకా సమాచారం తెలియరాలేదు.
తాజా వార్తలు
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి







