పరాచినార్ లో బాంబు పేలుడు, 24 మంది మృతి
- March 31, 2017
పాకిస్థాన్‌లో శుక్రవారం బాంబుపేలుడు సంభవించింది. పరాచినార్ అనే గిరిజన ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సహాయక సిబ్బంది, పోలీసులు క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జనవరిలో ఇదే ప్రాంతంలోని కూరగాయల మార్కెట్లో పేలుడు సంభవించడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్‌తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్‌లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







