మాదకద్రవ్యాలను పంపిణీ చేస్తున్న 5 గురు ఆసియా దేశాల డ్రైవర్లు పట్టివేత
- March 31, 2017
మాధకద్రవ్యాల పంపిణీ మరియు వినియోగంలోనికి తెస్తున్నారని ఆరోపణలపై చేస్తున్న 5 గురు ఆసియా దేశాల డ్రైవర్ల ముఠాను నార్కోటిక్స్ శాఖ రాస్ అల్ ఖైమాహ్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక ముఠా మాదకద్రవ్యాల పంపిణీ చేస్తున్నట్లు ఒక సమాచారంను డిపార్మెంట్ పొందినట్లు దాంతో అప్రమత్తమై వారిని పెట్టుకొనేందుకు ఒక వల పన్ని పట్టుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. వారి అరెస్ట్ తర్వాత ఆ గ్యాంగ్ ను తదుపరి విచారణల నిమిత్తం న్యాయ విధానాల విభాగం వద్దకు పంపించారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







