వంశీ లేడీస్ టైలర్ మళ్లీ పుట్టాడు
- March 31, 2017
సీనియర్ డైరెక్టర్ వంశీ లేటెస్ట్ ఫిల్మ్ 'ఫ్యాషన్ డిజైనర్'. దీనికి సంబంధించి ప్రీలుక్‌ని యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సినీలవర్స్‌ని ఎట్రాక్ట్ చేసుకుంటోంది. ట్రైలర్ ఏవిధంగా వుంటుందోనని అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. ఇందులో హీరో..
హీరోయిన్ కొలతలు తీసుకున్నట్లుగా ఉంది. దీనితో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
గతంలో రాజేంద్రప్రసాద్‌తో లేడీస్ ట్రైలర్ చేసిన వంశీ, దానికి సీక్వెల్‌గానే వర్ణిస్తున్నారు. అంతేకాదు ఇందులో రాజేంద్రప్రసాద్ గెస్ట్‌గా కనిపించనున్నాడని ఇన్‌సైడ్ సమాచారం. సుమంత్ అశ్విన్ పక్కన అనీషా అంబ్రోస్, మనాలి రాథోడ్, ఈషా, మానస వంటి నలుగురు బ్యూటీలు దర్శనమీయనున్నారు.
మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం, ఏప్రిల్ చివరలో రిలీజ్ ఖాయమని అంటున్నారు. దీనికి 'సన్నాఫ్ లేడీస్ టైలర్' అనే క్యాప్షన్ కూడా పెట్టేశారు.
తాజా వార్తలు
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..







