అమెరికాలో చోటుచేసుకున్న మరో విషాదం..

- April 04, 2017 , by Maagulf
అమెరికాలో చోటుచేసుకున్న మరో విషాదం..

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా పని చేస్తున్న మధురెడ్డి సుసైడ్ చేసుకున్నాడు. మధురెడ్డికి ఆర్ధిక సమస్యలు కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు అని తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతంలో ఉండే ఆయన బంధువులు తెలిపిన వివారాల ప్రకారం.. వారానికి రెండు, మూడు సార్లు ఫోన్ చేసి మాట్లాడేవాడని... ఏ కారణంతో ఆయన సుసైడ్‌కు పాల్పడ్డాడో అర్థం కావడం లేదని చెప్పారు. మధురెడ్డి యాదాద్రి-భువనగిరి జిల్లాలోని రాళ్లజనగాంకు చెందిన వ్యక్తి. ఈయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. నల్గొండ, హైదరాబాదుల్లో చదువుకున్న మధురెడ్డి, కొంత కాలం క్రితం సియాటెల్ వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. పుర్తి వివారాలు తెలియాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com