యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవకుశ' మోషన్ పోస్టర్ విడుదల
- April 05, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదలైంది. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఫేస్బుక్ ద్వారా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో ‘జై రామ శ్రీరామ..’ అంటూ రాముడు, లక్ష్మణుడు, రావణాసురుడిని చూపించారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
- UTS యాప్ సేవలు బంద్..
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్‌లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!









