జాబ్స్ ఇన్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ రిక్రూట్‌మెంట్-2017

- April 06, 2017 , by Maagulf
జాబ్స్ ఇన్ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ రిక్రూట్‌మెంట్-2017

కాంట్రాక్టు పద్దతిన టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 15,2017లోపు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ 
పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్
ఉద్యోగ ప్రాంతం: తెలంగాణ
చివరి తేదీ: ఏప్రిల్ 15,2017
విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుంచి సివిల్/అగ్రికల్చర్/హార్టికల్చర్ విభాగాల్లో విభాగాల్లో డిప్లోమా పూర్తి చేసి ఉండాలి.
పే స్కేల్: రూ.12,576/ ఒక నెలకు
వయసు పరిమితి: మార్చి 31,2017నాటికి 18నుంచి 44సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఏప్రిల్15,2017లోపు ఆన్ లైన్ ద్వారా సంస్థ అధికార వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు స్వీకరణ తేదీ: మార్చి31, 2017
దరఖాస్తుల ముగింపు గడువు: ఏప్రిల్15, 2017

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com