స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో

- April 06, 2017 , by Maagulf
స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో 120 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు ప్రకటన వెలువడింది.
ఖాళీలు: సీనియర్ మేనేజర్ (ఎఫ్‌ఏ) చార్టర్డ్ అకౌంటెంట్ (ట్యాక్సేషన్) ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ సెల్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
వయోపరిమితి: ఏప్రిల్ 1, 2017 నాటికి సీనియర్ మేనేజర్ పోస్టుల అభ్యర్ధులకు 25-35 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల అభ్యర్ధులకు 21-30 ఏళ్ల లోపు ఉండాలి.  
అర్హతలు: సీనియర్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు సీఏ (మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత), సంబంధిత కోర్సుల్లో మూడేళ్ళ ఉద్యోగానుభవం,
ఎంపిక విధానం : రాత పరీక్ష, మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 7, 2017.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com