మార్చి నెలలో 77 మంది తీవ్రవాద అనుమానితులను అదుపులోకి

- April 07, 2017 , by Maagulf
మార్చి నెలలో 77 మంది తీవ్రవాద అనుమానితులను అదుపులోకి

రియాద్ - సౌదీ భద్రతా దళాలు 77 మంది తీవ్రవాదఅనుమానితులను మార్చిలో అదుపులోనికి తీసుకొన్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క నఫతహ్ తవాసోల్ వెబ్సైట్లో పోస్ట్ నవీకరణ చేయబడిన తాజా జాబితా తెలిపింది. అనుమానితులను తొమ్మిది దేశాలకు చెందినవారని వీరిలో  53 మంది సౌదీ జాతీయులని మిగిలిన వారిలో 16 మంది టర్కీ దేశీయులు కాగా మరో ఇద్దరు సిరియన్లు,ఒకరు బంగ్లా దేశీయుడని, మరొకరు ఈజిప్షియన్, ఇంకొకరు భారతీయుడిని, ఒకరు నైజీరియా, నేపాలీ మరియు ఒక కువైట్ దేశస్థులు  చేర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com