దహీ బేంగన్
- April 07, 2017
కావలసిన పదార్థాలు: వంకాయలు - 200 గ్రా., పెరుగు - పావు కిలో, శనగపిండి - 50 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, ఆవాలు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఇంగువ - పావు టీ స్పూను, ఎండు మిర్చి - 2, కారం - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: వంకాయల్ని పొడుగ్గా తరగాలి. శనగపిండిలో చిటికెడు ఉప్పు, కారం వేసి బజ్జీల పిండిలా కలపాలి. ముక్కల్ని పిండిలో ముంచి నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. తర్వాత పెరుగు, ఉప్పు కలిపిన పాత్రలో ముక్కల్ని వేయాలి. ఇప్పుడు తాలింపును ముక్కల పెరుగులో కలపాలి. ఈ కర్రీ రోటీతో బాగుంటుంది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









