వైభవంగా టీఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
- April 08, 2017
కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పోర్టు స్టేడియంలో జరిగిన టీఎస్ఆర్ నేషనల్ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్-2015,16 ప్రదానోత్సవం కన్నుల పండువగా సాగింది. వివిధ భాషల్లో నటించిన 65 మందికి టీఆర్ఎస్ నేషనల్ ఫిల్మ్ అవార్డులను నందమూరి బాలకృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ కళ అనేది ఈశ్వర శక్తి అని, కళను అభిమానించేవాడే కళాకారులను ఆదరిస్తాడని అన్నారు. లక్షలాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న సినీ ప్రముఖులకు అవార్డులు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. కళాకారుడికి సినిమా తీసి బాగా డబ్బు వస్తే పొందే ఆనందం కంటే అవార్డు అందుకున్న సందర్భంలో కలిగే సంతోషం ఎంతో గొప్పదని నందమూరి బాలకృష్ణ అన్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









