ట్రాఫిక్ ఉల్లంఘన: ఆరుగురికి కమ్యూనిటీ సర్వీస్
- April 11, 2017
అబుధాబి:ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన ఆరుగురు వ్యక్తులకు కమ్యూనిటీ సర్వీస్ చేసేలా శిక్ష విధించారు. గ్యాస్ స్టేషన్ అటెండెంట్, సిటీ వీధుల్ని శుభ్రం చేయడం, మసీదులు, పబ్లిక్ లైబ్రరీస్, పబ్లిక్ ప్రాంతాల్ని శుభ్రం చేయడం వంటి శిక్షల్ని వీరికి విధించడం జరిగింది. రెక్లెస్ డ్రైవింగ్, పబ్లిక్ రోడ్లపై ప్రమాదకర రీతిలో రేసింగ్ నిర్వహఙంచడం వంటి నేరాలకుగాను వీరికి ఈ శిక్షను విధించారు. ఆరుగురిలో ఐదుగురు ఎమిరేటీలు కాగా, ఒకరు మరో అరబ్ గల్ఫ్ దేశానికి చెందినవారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారికి కమ్యూనిటీ సర్వీస్ ద్వారా పశ్చాత్తాపం కలుగుతుందని అధికారులు చెప్పారు. ఈ శిక్షలు ఒక నెల నుంచి మూడు నెలల వరకు ఉండడం గమనించదగ్గ అంశం.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









