గల్ఫ్ వలసపోయిన తెలంగాణ వాసుల అంశాలపై కేంద్రంతో చర్చించిన కేటీఆర్
- April 11, 2017
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సౌదీ అరేబియా కాన్సులేట్ ఏర్పాటు అంశంపై చర్చించారు. గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలకు వలసపోయిన తెలంగాణ వాసుల అంశాలపై చర్చించారు. అక్కడివారి ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. అన్ని విధాలుగా సహకరిస్తామని మంత్రి వీకే సింగ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ వెంట టిఆర్ఎస్ ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









