పాటల రచయిత అవతారంలో ప్రభుదేవా
- April 12, 2017
డ్యాన్సర్, కొరియో గ్రాఫర్, నటుడు, డైరెక్టర్ మల్టీటాలెంటెడ్ పర్సన్ ప్రభుదేవా మరో టాలెంట్ ని బయట పెట్టాడు.. ఎం.ఎస్.అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎంగ్ మంగ్ సంగ్' అనే మూవీ లో ప్రభుదేవా నటిస్తున్న సంగతి విధితమే.. ఈ సినిమా లో 'అయ్యనారా వందుటాంగ ఇంగ పారు' అనే పాటను ప్రభుదేవా రాయగా.. అమ్రీష్ సంగీత అందించగా.. శంకర్ మహదేవన్ పాడారు. ఈ పాటకు చెందిన సన్నివేశాలను శ్రీధర్ కొరియోగ్రఫీ అందించగా కుంభకోణం లో ప్రభుదేవా 150 మంది నృత్య కళాకారులతో ఈ పాటను చిత్రీకరించారు.. వాసన్ విజువల్ వెంచర్స్ సంస్థ పతాకంపై కె.ఎస్.శ్రీనివాసన్, కె.ఎస్.శివరామన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభుదేవా సరసన లక్ష్మీమేనన్ నటిస్తోంది.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









