అద్భుతమైన కళాఖండాలకు నెలవు దుబాయ్ ఎక్సిబిషన్
- April 13, 2017
ప్రపంచ ఆర్ట్ దుబాయ్ మూడవ సీజన్ అమోఘమైన కళాకృతుల సమాహారం ప్రజలు చూసేందుకు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 15 వ తేదీ వరకు కొనసాగించబడుతుంది. ఈ ప్రదర్శనలో 3,000 పైగా చిత్రాలు, ప్రింట్లు, శిల్పాలు మరియు ఛాయాచిత్రాల సేకరణను ఇక్కడ వీక్షించవచ్చు.ఇక్కడ చిత్రాలను తమ స్వంతం చేసుకోవాలంటే కనీసం 100 డాలర్ల సరసమైన ధర వెచ్చించాల్సి ఉంది. ఈ కార్యక్రమం ఉద్దేశపూర్వకంగా కళాభిమానులు కొరకు కేటాయించబడింది. మొదటిసారి కళాభిమానులు ఆయా చిత్రాలను దక్కించుకోవాలని ఆశ పడితే అందరికీ అందుబాటులో మరియు సరసమైన ధరలలో వాటిని దక్కించుకోవచ్చనే హామీ ఉంది.దుబాయ్ సమాచారం యొక్క విభాగం డైరెక్టర్ జనరల్ షేక్ హషేర్ బిన్ మక్తోయం అల్ మక్తోయం బుధవారం అధికారికంగా ఈ కార్యక్రమం ప్రారంభించించారు 35 కు పైగా అంతర్జాతీయ గ్యాలరీలు యూరోప్, జపాన్, ఉక్రెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ కి ప్రాతినిధ్యం అంకితమైన 120 కళాకారులు ఔత్సాహిక కళాకారులు ఇందులో తమ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మధ్య ప్రాచ్యం నుండి, కళాకారులు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









