రాజధానిలో 200 మంది అక్రమ కార్మికులను పట్టుకున్నారు
- April 13, 2017
మనామా: ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో సుమారు 200 మంది అక్రమ కార్మికులు రాజధాని అరెస్టు చేసినట్లు వీరిలో అత్యధిక మంది కార్మికులు మనామా వీధుల్లో తిరుగుతూ చట్టవిరుద్ధమైన వీధి వ్యాపార విక్రేతలుగా జీవిస్తున్నారని కాపిటల్ గవర్నరేట్ ఇంజనీరింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ డైరెక్టర్ జమీల్ అల్ రోవై'ఈ బుధవారం ప్రకటించారు.అధికారిక గవర్నరేట్లో2017 మొదటి త్రైమాసికంలో రాజధాని లోని వివిధ ప్రాంతాలలో పది ఫీల్డ్ విజిట్ నిర్వహించి ధ్రువీకరించారు.ఈ సందర్శనల ఫలితంగా, 192 మంది అక్రమ కార్మికులను పట్టుకున్నట్లు పేర్కొంటూ, 460 వీధి విక్రేత కేంద్రాలను మూసివేసినట్లు అల్ రావై'ఈ తెలిపారు.జనరల్ సెక్రటేరియట్, కాపిటల్ గవర్నరేట్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ మరియు జాతీయత, పాస్పోర్ట్ లు మరియు రెసిడెన్స్ వ్యవహారాల సమన్వయంతో రాజధానిలో నిర్వహించినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









