ప్రైవేట్ రంగం ఉద్యోగులు అందరకి ఆరోగ్య బీమా సౌకర్యం
- April 13, 2017
జెడ్డా : ఏకీకృత ఆరోగ్య భీమా ఏప్రిల్ 10 వ తేదీ (సోమవారం) నుంచి అమలులోకి రానుంది. ఈ అమలు ఆఖరి దశ ప్రారంభిస్తు కో- ఆపరేటివ్ ఆరోగ్య భీమా యొక్క కౌన్సిల్ ప్రకటించింది.ఈ దశ లో 25 మంది లేదా అంత కంటే తక్కువగా ఉన్నఉద్యోగులకు ఈ బీమా వర్తిస్తుంది. దీని ప్రకారం అన్ని కంపెనీలు, సంస్థలు వారి సౌదీ మరియు సౌదీలు కానీ ఉద్యోగులు మరియు వారి ఆధారపడినవారికి ఆరోగ్య బీమా ఉంటుందని కో- ఆపరేటివ్ ఆరోగ్య భీమా యొక్క కౌన్సిల్ సెక్రటరీ జనరల్ ముహమ్మద్ అల్ హుసైన్ స్పష్టం చేశారు. ఆరోగ్య భీమా పరిధిలోకి ఉద్యోగుల పిల్లలు రానున్నారు. అయితే, మగపిల్లలు వయస్సు 25 సంవత్సరాల లోపున ఉండాలి. కుమార్తెలకు వారు వివాహం చేసుకొనేవరకు వరకు బీమా వర్తిస్తుంది ఇది ఏ యజమాని ఈ బీమా నుండి తన ఉద్యోగులు మినహాయించాలని చూడరాదని అలా చేస్తే ఇప్పుడు అది చట్టవిరుద్ధం.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







