తెలంగాణాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ భార్య జేశోదా బెన్

- April 14, 2017 , by Maagulf
తెలంగాణాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ భార్య జేశోదా బెన్

ప్రధాని నరేంద్ర మోదీ భార్య జేశోదా బెన్ తెలంగాణాలో పర్యటించారు. తెలంగాణాలోని వికారాబాద్ జిల్లాలో నాగదేవత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  ఆ తరువాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  వచ్చింది ప్రధాని భార్య అని తెలియగానే ఆమెను చూడడానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com