కులభూషణ్ విషయం లో భారత్-పాక్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
- April 15, 2017
భారత నావికా దళానికి చెందిన కులభూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించడంతో భారత్-పాక్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గూఢచర్యం చేస్తున్నారన్న నెపంతో ముగ్గురు భారతీయులను పాకిస్థాన్ అరెస్టు చేసింది. ఆ ముగ్గురిని భాతర నిఘా సంస్థ రా ఏజెంట్లుగా భావించి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కులభూషణ్‌ను విడిపించడానికి భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పాక్ మళ్లీ భారతీయులను అరెస్టు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







