కులభూషణ్ విషయం లో భారత్-పాక్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

- April 15, 2017 , by Maagulf
కులభూషణ్ విషయం లో భారత్-పాక్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు

భారత నావికా దళానికి చెందిన కులభూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించడంతో భారత్-‌పాక్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.  గూఢచర్యం చేస్తున్నారన్న నెపంతో ముగ్గురు భారతీయులను పాకిస్థాన్ అరెస్టు చేసింది.  ఆ ముగ్గురిని భాతర నిఘా సంస్థ రా ఏజెంట్లుగా భావించి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.  కులభూషణ్‌ను విడిపించడానికి భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పాక్ మళ్లీ భారతీయులను అరెస్టు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com