ఎయిరిండియా ఎయిర్‌లైన్స్ వారి ప్రత్యేక ఆఫర్
- April 15, 2017
ముంబయి: ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిరిండియా డిస్కౌంటెడ్ స్టార్ అవార్డ్ మైలేజ్ రెడిమ్ప్షన్ ఆఫర్ ప్రకటించింది. ఇది అమెరికాలో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. గురువారం ప్రారంభమైన ఈ ఆఫర్ ఏప్రిల్ 18 వరకూ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద ప్రయాణ కాలపరిమితి మాత్రం తర్వాతి 330 రోజులకు వరకు ఉంటుందని తెలిపింది. అమెరికాలో ప్రయాణించే వారు ఫ్లైయింగ్ రిటర్న్ పాయింట్స్‌ను రెడిమ్ చేసుకొని ప్రతి ప్రయాణానికి 60శాతం డిస్కౌంట్ పొందొచ్చని తెలిపింది. ఇది 2,500 మైళ్ల దూరానికి వర్తిస్తుంది. రద్దయ్యే పాయింట్లను పునరుద్ధరించే పథకం గడువును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







