ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో బాహుబలి2 రిలీజ్
- April 16, 2017
బాహుబలి 2 కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ ఈ సినిమాకు అన్ని భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కాగా ఇక తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 కోసం ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో సుమారు 700 థియేటర్లలో సినిమా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక కేరళలో కూడా బాహుబలి 2 కోసం 300 థియేటర్లను కేటాయించినట్లు సమాచారం.. ఇకా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది భావిస్తున్న తెలుగు, తమిళ, హిందీ, కేరళ సినీ స్టార్ హీరోలు తమ సినిమాలను బరిలో నిలపలేదు.. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నది.
తాజా వార్తలు
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!
- కుటుంబ సభ్యుల పుట్టిన తేదీలతో.. Dh30 మిలియన్ల జాక్‌పాట్ కొట్టిన భారతీయ ప్రవాసి..!!







