హైజాక్ చేస్తామంటూ ఎయిర్ పోర్టులకు బెదిరింపు కాల్స్
- April 17, 2017
రెండు రోజుల క్రితం ముంబయ్ ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమానాలను హైజాక్ చేస్తామంటూ అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో భద్రతా సిబ్బందిని నిఘా వర్గాలు ఎలర్ట్ చేశాయి.అయితే.. తాజాగా హైదరాబాద్, విశాఖపట్నం ఎయిర్ పోర్టుల నుంచి సైతం విమానాలను హైజాక్ చేస్తామని ఈ మెయిల్ బెదిరింపులు రావడంతో సెక్యూరిటీని బాగా టైట్ చేశారు.భద్రతను కట్టు దిట్టం చేయాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో శంషాబాద్,విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లలో తనిఖీలు ముమ్మరం చేశారు. సిఐఎస్ఎఫ్ బలాలకు తోడు ఆక్టోపస్,స్థానిక పోలీసులను సైతం రంగంలోకి దించి అన్ని ఎయిర్‌పోర్ట్‌లను జల్లెడపడుతున్నారు.అనుమానాస్పద వస్తువులు,వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









