23న దిల్లీ వెళ్లనున్న ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
- April 17, 2017
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఈనెల 23న దిల్లీ వెళ్లనున్నారు. నీతిఆయోగ్ పాలకమండలి సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం ఇద్దరు సీఎంలు విడివిడిగా ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేసీఆర్ తెలంగాణలో అమలు చేయనున్న కొత్త రిజర్వేషన్ల వ్యవహారం, భూసేకరణ చట్టం తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









