ఉసిరి మురబ్బా
- April 18, 2017
కావలసిన పదార్థాలు: (పెద్ద) ఉసరికాయల తురుము - 1 కప్పు, నీరు - పావు కప్పు, పంచదార - ఒకటింబావు కప్పు, యాలకులపొడి - అర టీ స్పూను, దాల్చినచెక్క - అంగుళం ముక్క.
తయారుచేసే విధానం: కడాయిలో ఉసిరి తురుము, నీరు, పంచదార వేసి ఉడికించాలి. పంచదార కరిగి, ఉసిరి తురుముతో కలిసి ఎరుపు రంగులోకి మారిన తర్వాత యాలకుల పొడి, దాల్చినచెక్క వేసి మరో మూడు నిమిషాలు ఉంచి దించేయాలి. చిక్కబడ్డానికి 15 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు దాల్చినచెక్క తీసేయాలి. ఈ మురబ్బా పరగడపునే అర స్పూను చొప్పున రోజూ తింటే ఆరోగ్యానికి మంచిది కూడా. మూత ఉన్న సీసాలో (ఫ్రిజ్లో) ఉంచితే నెలరోజులు వాడుకోవచ్చు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







