హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 44మంది దుర్మరణం
- April 19, 2017
హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేట్ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 44మంది దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 56మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?









