వైద్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి డి ఎల్ ఎస్ 2017 నిర్వహణ

- April 19, 2017 , by Maagulf
వైద్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి డి ఎల్ ఎస్ 2017 నిర్వహణ

మనామా:ప్రపంచం అంతటా 20 కు  పైగా దేశాల నుంచి దంతవైద్యులు రెండు రోజుల డెంటిస్ట్  లైఫ్ స్టైల్ కాన్ఫరెన్స్ మరియు డి ఎల్ ఎస్ 2017 ఎక్సిబిషన్ లో పాల్గొన్నారు. ఒక వైద్య పర్యాటక గమ్యస్థానంగా బహరేన్ యొక్క సామార్ధ్యాన్ని మెరుగుపరుస్తూ దృష్టి కేంద్రీకరించనుంది. ఈ కార్యక్రమం బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద రేపు (గురువారం ) ప్రారంభంకానుంది.   ఆరోగ్యం కోసం సుప్రీం కౌన్సిల్ అధ్యక్షుడు లెప్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాపోషణలో నిర్వహించనున్నారు. ఈ సమావేశం శుక్రవారంతో ముగియనుంది. బహరేన్ వైద్య పర్యాటక ప్రచారం జాతీయ ప్రయత్నాల్లో మద్దతుగా వారి ఉత్పాదకత పెంచడానికి సహాయం ఒక ఆరోగ్యకరమైన జీవనశైలితో దంతవైద్యులు అందించాల్సిన ఆవశ్యకతను ప్రదర్శించడానికె  డి ఎల్ ఎస్ 2017 సమావేశ లక్ష్యం కానుంది.ఈ సమావేశంలో  వైద్యం మరియు అంతర్జాతీయ దంత వైద్య నిపుణులు ద్వారా నియంత్రించబడుతుంది. కార్యక్రమంలో దంత వైద్య  రంగంలో ఇటీవల మారిన నవీన పరిణామాలకు ప్రాధాన్యం ఇస్తూ  ఉపన్యాసాలు,వర్క్ షాపులు మరియు పలు ప్రదర్శనా సమావేశాలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com