సేఫ్ స్కూట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌పై ఫోకస్
- April 19, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, భద్రతతో కూడిన మోడర్న్ స్కూల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఎడ్యుకేషన్ అండ్ కరికులమ్ అండర్ సెక్రెటరీ డాక్టర్ హమౌద్ బిన్ ఖల్ఫాన్ అల్ హార్తి చెప్పారు. ప్రస్తుత ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని విశ్లేసించడంతోపాటుగా, పాత బస్సుల్ని సరికొత్త తరహా బస్సులతో రీప్లేస్ చేయడం గురించీ చర్చిస్తున్నామని డాక్టర్ హార్తి చెప్పారు. 700,000 మంది విద్యార్థులు, స్కూల్ బస్సుల ద్వారా స్కూళ్ళకు వెళుతున్నారనీ, మవసలాత్ ఈ బస్సుల్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుపుతోందని వివరించారాయన. 4,000 బస్సులతో ఒప్పందం కుదుర్చుకున్నామనీ, ఇందులో 500 బస్సులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలవని చెప్పారు డాక్టర్ హార్తి. అత్యాధునిక బస్సులు వినియోగించడంతోపాటుగా, డ్రైవర్లకు ట్రాఫిక్ సేఫ్టీ కోసం వర్క్ షాపులు నిర్వహించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. 220 మంది డ్రైవర్లక ఇప్పటికే ఇక్షణ ఇప్పించినట్లు మవసలాత్ డిజి బదర్ అల్ నద్బి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!
- సౌదీలో వాహనాల నంబర్ ప్లేట్లపై కీలక హెచ్చరిక..!!
- యూఏఈ నేషనల్ డే.. విమాన టికెట్ల ధరలు రెట్టింపు..!!
- ఖతార్‌లో ప్రైవేట్ రంగంలో జాతీయీకరణకు ప్రణాళిక..!!
- ఒమన్‌లో 31 మంది ఆసియా జాతీయులు అరెస్ట్..!!
- బహ్రెయిన్‌లో విదేశీ కార్మిక నిబంధనలు మరింత సులభతరం..!!
- మన కళలు,సంస్కృతికి నిదర్శనం విజయవాడ ఉత్సవ్: మంత్రి కందుల దుర్గేష్
- అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు!
- ముదిరిన SIR వివాదం ..CEC రాజీనామాకు ఖర్గే డిమాండ్
- అబుదాబిలో బాల్కనీలు, రూఫ్‌టాప్‌లపై వస్తువులు పెడితే భారీ జరిమానా







