వేసవిలో డీహైడ్రేషన్ బారినపడ్డారా? అయితే, ఓ గ్లాస్ చెరకు రసం తాగండి!
- April 21, 2017
వేసవిలో లభించే రసాల్లో చెరకురసం ఒకటి. ఇందులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి శక్తినిచ్చే ఈ పానీయానికి ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి.
* ప్రధానంగా వేసవిలో డీహైడ్రేషన్‌కు గురైనపక్షంలో తక్షణ శక్తి కోసం ఓ గ్లాసు చెరకు రసాన్ని సేవించినట్టయితే త్వరగా కోలుకుంటారు.
* కడుపునిండా ఆరగించిన ఆహారం జీర్ణంకాకుండా ఉన్నట్టయితే, ఓ గ్లాస్ చెరకు రసాన్ని తీసుకుంటే క్షణాల్లో జీర్ణమైపోతుంది.
* చెరకు రసాన్ని స్పోర్ట్స్ డ్రింక్‌గా ఉపయోగిస్తారు. ఆటల వల్ల వచ్చే అలసటను దూరం చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం ఎలక్ట్రొలైట్లు చెరకు రసంలో పుష్కలంగా ఉంటాయి.
* చెరకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిక్ రోగులు కూడా ఈ రసాన్ని తాగొచ్చు.
* చెరకు రసంలోని ఫినాల్, ప్లేవనాల్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను పారదోలి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









