భారతదేశంలో అస్లీల వెబ్‌సైట్లు మూతపడనున్నాయి
- April 23, 2017
భారతదేశంలో పోర్న్‌వెబ్‌సైట్లు మూతపడనున్నాయి. దాదాపు 3500 పోర్నసైట్లను ఇండియాలో నిషేధించాలని భారత ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. బ్రిటన్‌కు చెందిన వాచ్‌డాగ్ సంస్థ 3500 అశ్లీల వెట్‌సైట్ జాబితాను భారత ప్రభుత్వానికి అందించింది.
దీంతో ఆయా వెబ్‌సైట్లను, 2017 జులై 31లోపు నిషేధించాలని కేంద్రం సర్వీసు ప్రొవైడర్లను ఆదేశించింది. 2013సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది. దాదాపు 3500 వెబ్‌సైట్లలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అశ్లీలత ఉందని నిర్ధారించిన కేంద్రం వీటన్నింటిని నిషేధించనుంది. భారత్‌లో చైల్డ్‌పోర్నోగ్రఫీ నిషిద్ధం. ఈజాబితాను ఎప్పటికప్పడు పరిశీలించి ప్రతిరెండురోజులకు జాబితాను అప్డేట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









