దుకాణదారుని నుండి 50 వేల లంచం డిమాండ్ చేసిన ఇన్స్పెక్టర్ కు జైలు
- April 24, 2017
దుబాయ్ : ప్రకటించని పరీక్షల నుండి ఆమె వ్యాపారాన్ని మినహాయించి అనుకూలంగా వ్యవహరిస్తానని లోపాయికారి ఒప్పందం చేసుకొని , కార్మిక అధికారిక మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఇన్స్పెక్టర్ అందుకు గాను ఒక స్పా యజమాని నుండి 50,000 లంచం ఆశించాడు డిసెంబర్ 2015 లో జరిగిన ఈ నేరంలో ఆరోపణ ఎదుర్కొంటున్న ఇన్స్పెక్టర్ చైనీస్ మహిళకు చెందిన వ్యాపారాన్ని తనిఖీ చేయనందుకు ఆ మొత్తాన్ని ఆశించాడు.ఒక సంవత్సరం క్రితం ఇదే తనిఖీ అధికారి ఏదో ఉల్లంఘనేనను సాకుగా చూపి నా వద్ద నుంచి 80,000 జరిమానా వసూలు చేశారు " అని స్పా యజమాని 42 ఏళ్ళ చైనీస్ మహిళ తెలిపారు. . "ఆ తరువాత అతను మల్లి నన్ను సంప్రదించి మీ దుకాణంలో మేము జరిపే ఆకస్మిక పరీక్షలకు ముందుగా నీకు తేలియాచేస్తాను తద్వారా నీవు తప్పించుకోవటానికి సహాయం చేస్తానని తెలిపాడు. అయితే అందుకు తొలుత 60 వేల లంచం అడిగేరు డిగారు, తర్వాత కొంచం తగ్గించి 50,000 వేలకు తగ్గించారు.నా భర్త ఆ మొత్తాన్ని బట్వాడా చేస్తాడని నేను చెప్పాను కానీ నా భర్త ఎమిరాటీ వాసి కావడంతో ఎందుకంటే ఇన్స్పెక్టర్ నిరాకరించాడు,తర్వాత తన డ్రైవర్ పంపుతానని చెప్పాడు."ఇమిరాటీ అధికారి ఇన్స్పెక్టర్కు తాను డబ్బు అందుకున్నట్లు ఒప్పుకున్నాడు.ఇన్స్పెక్టర్ ఒక లంచం కోసం మహిళను అడగడం ఖండించారు, అతను తన ఉల్లంఘన గురించి తాను హెచ్చరించానని విమర్శించాడు. ఆ లంచగొండి ఇన్స్పెక్టర్ కు ఎనిమిది మొబైల్ ఫోన్లు ఉన్నాయని ప్రాసిక్యూటర్లు చైనీస్ స్త్రీ ,ఇన్స్పెక్టర్ మధ్య ఫోన్ సంభాషణ రికార్డింగ్ లను శ్రద్ధగా విన్నారు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ లంచం అంధ చూపిన 31 ఏళ్ళ ఎమిరాటీ ఇన్స్పెక్టర్ కు ఏడాది ఏళ్ల జైలు శిక్ష విధించారు. అలాగే ఆ వ్యక్తికి 50,000 రూపాయల జరిమానా విధించారు.
తాజా వార్తలు
- కేరళలో ఘనంగా మొదలైన పూరం సంబరాలు
- యూఏఈ సంచలన నిర్ణయం..50% సేవలు AIతోనే
- ఓడించే పార్టీ విజయ్ టీవీకే!
- ET బిజినెస్ రిఫార్మర్ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
- యూపి ట్రిపిల్ మర్డర్: కేక్ పూయడం పై గొడవ..ముగ్గురు స్నేహితుల కాల్చివేత!
- సోషల్ మీడియాలో ఫేక్ వీసా,ఆఫర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- వైట్‌హౌస్ డిన్నర్ వద్ద కాల్పులు..షూటర్ ఫోటో విడుదల
- ట్రంప్ డిన్నర్ టైంలో కాల్పులు..పరుగులు పెట్టిన సెక్యూరిటీ
- సౌదీ అరేబియాలో బార్డర్ దాటుతూ..1,454 మంది అరెస్టు..!!
- ద్వైపాక్షిక సంబంధాలపై బహ్రెయిన్, కువైట్ చర్చలు..!!









