వరల్డ్ నెం.1 అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్
- April 24, 2017
20 వారాల గర్భంతో ఉన్న అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్.. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్ లేపింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రెండు మాసాల గర్భిణిగా నెగ్గి చరిత్ర సృష్టించిన సెరెనా.. తాజా ర్యాంకింగ్స్‌తో మరో రికార్డు నెలకొల్పింది. జర్మనీ భామ ఎంజెలికా కెర్బర్ పేలవ ఫామ్‌తో అగ్రస్థానం కోల్పోగా, సెరెనా నెం.1గా నిలిచింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్టు 35 ఏండ్ల సెరెనా విలియమ్స్ గత బుధవారం వెల్లడించింది. సెరెనా విలియమ్స్, ఎంజెలికా కెర్బర్లు తొలి రెండు స్థానాల్లో నిలువగా, కరొలినా ఫ్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), సిబుల్కోవా (స్లోవేకియా), సిమోన హలెప్ (రోమేనియా)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









