అక్రమ నివాసితుడి ఫేక్ ఎమిరేట్స్ ఐడి
- April 27, 2017
అక్రమంగా యూఏఈలో నివసిస్తున్న రష్యన్ ఒకరు, ఫేక్ ఎమిరేట్స్ ఐడీని పోలీసులకు చూపిన కేసులో అరెస్టయ్యాడు. నిందితుడ్ని న్యాయస్థానం యెదుట హాజరు పర్చారు పోలీసులు. 32 ఏళ్ళ విద్యార్థి, పోలీసులకు అసత్యాలు చెప్పాడు. విచారణలో భాగంగా పోలీసులకు అవాస్తవాలు చెప్పడమే కాకుండా, ఫేక్ ఐడీలను చూపించాడు. మార్చి 20న ఈ ఘటన చోటు చేసుకుంది. కిర్గిస్తానీ వ్యక్తి ఒకరు ఏడు నెలల క్రితం స్వదేశానికి వెళ్ళిపోగా, అతని ఐడీని రష్యన్ అక్రమంగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 2004 నుంచి నిందితుడు యూఏఈలో అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. చెల్లుబాటయ్యే వీసా కూడా అతని వద్ద లేదు. అతని నుంచి ఫేక్ ఐడీ కార్డుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్‌కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









