వాటర్ మెయిన్స్ పగుళ్ళతో ఆందోళన
- April 27, 2017
జెడ్డా: కింగ్ అబ్దుల్ అజీజ్ బ్రిడ్జ్ కింద మకరోనా స్ట్రీట్‌లో వాటర్ మెయిన్స్ పగుళ్ళ కారణంగా నీరు రోడ్డుపైకి ఎగజిమ్మింది. దాంతో అక్కడి నివాసితులు ఆందోళన చెందారు. ఈ ఘటనతో బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లుతుందేమోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. నేషనల్ వాటర్ కంపెనీ పాత్రపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. నీటి సమస్యతో తాను తీవ్ర ఇబ్బందులు పడుతున్నామనీ ఈ సమయంలో ఇంత నీటి వృధాని తాము జీర్ణించుకోలేకపోతున్నామని నివాసితులు చెప్పారు. లీకేజీ నీరు కారణంగా మురుగు ఎక్కువవుతోందనీ, తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అహ్మద్ అల్ అహ్మది అనే రెసిడెంట్ చెప్పారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







