సోషల్ మీడియా ద్వారా వ్యభిచారం: మహిళకు జైలు
- April 29, 2017
సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసి, దాని ద్వారా వ్యభిచారానికి పాల్పడుతున్న నేరానికిగాను ఓ మహిళకు జైలు శిక్ష విధించడం జరిగింది. మొరాకోకి చెందిన 24 ఏళ్ళ మహిళ ఈ నేరానికి పాల్పడింది. పెయిడ్ సెక్స్ కోసం ఆమె సోషల్ మీడియాని ఆశ్రయించింది. విచారణలో ఆ మహిళ దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు. గడువు తీరిన వీసాతో ఆమె ఇంకా దేశంలో ఉంటోందని పోలీసులు నిర్ధారించారు. మార్చి 1న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార నేరంతోపాటుగా, అక్రమంగా దేశంలో నివసించడం, అలాగే ఆల్కహాల్ సేవించడం వంటి పలు నేరాల్లో ఆమెను దోషఙగా నిర్ధారించి జైలు శిక్ష విధించడం జరిగింది. కోర్టు తీర్పుని అప్పీల్ చేసుకునే అవకాశం ఆమెకుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







