యూఏఈలో 'బాహుబలి-2' రికార్డ్
- April 29, 2017
యూఏఈలో బాహుబలి అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సాధించిన వీకెండ్ రికార్డ్‌ని బాహుబలి చెరిపేసింది. 'బాహుబలి ది కంక్లూజన్' మొత్తం 233,574 అడ్మిషన్స్ సంపాదించింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 వీకెండ్ 231,258 అడ్మిషన్స్‌గా ఉంది. దీంతోపాటుగా బాహుబలి 15 ప్లస్ సెన్సార్ సర్టిఫికెట్‌ని పొందింది. 15 కంటే తక్కువ సెన్సార్ రేటింగ్ ఉంటే పిల్లలు ఆ సినిమాని చూడ్డానికి వీలు లేదక్కడ. జిసిసి దేశాల్లో ఫార్స్ ఫిలింస్ ద్వారా 'బాహుబలి ది కంక్లూజన్' డిస్ట్రిబ్యూట్ అవుతోంది. ఈ వివరాలు మాగల్ఫ్.కాం కు డిస్ట్రిబ్యూటర్ మను తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









