'దర్శకుడు' మూవీ వీడియో పోస్టర్ విడుదల
- April 30, 2017
సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'దర్శకుడు' చిత్ర వీడియో పోస్టర్ ని సెన్సేషనల్ త్రయం దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, సుకుమార్ లు విడుదల చేశారు.
సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై వచ్చిన 'కుమారి 21 ఎఫ్' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత వస్తున్న 'దర్శకుడు' చిత్రాన్ని సుకుమార్ తో కలిసి బిఎన్సిఎస్పి విజయ్‌కుమార్, థామస్ రెడ్డి ఆదూరి మరియు రవిచంద్ర సత్తి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశోక్, ఈషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు హరిప్రసాద్ జక్కా. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సమ్మర్ కి విడుదల అయ్యేందుకు షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.
ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: నవీన్ నూలీ, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ కోలా.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







