బాహుబలి 2 టీమ్ హ్యాపీ మూమెంట్స్
- April 30, 2017
బాహుబలి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాడు రాజమౌళి. తొలి పార్ట్ తోనే సంచనాలు క్రియేట్ చేసిన జక్కన్న రెండో పార్ట్ తో బాక్సాఫీస్ రికార్డులని చెరిపేస్తున్నాడు. బాలీవుడ్ ని సైతం మించిన కలెక్షన్స్ బాహుబలి 2 చిత్రం సాధిస్తుండడం అందర్ని ఆశ్చర్యపరుస్తున్నది. ఈ చిత్రానికి దక్కిన అఖండ విజయానికి గాను టీం అందరు హ్యపీగా సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాజమౌళి, ప్రభాస్, అనుష్క, శోభు యార్ల గడ్డ, కార్తికేయ తదితరులు కలిసి ఓ గ్రూప్ ఫోటో దిగారు. ఈ పిక్ అందరిని ఆకట్టుకుంటుంది. తొలి రోజునే ప్రపంచ వ్యాప్తంగా రూ 200 కోట్లు కొల్లగొట్టిన బాహబలి వారం రోజుల్లోనే రూ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు..
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్‌తో బస్‌పాస్‌లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









