నింగిలోకి అమెరికా అత్యంత రహస్యమైన గూఢచర్య ఉపగ్రహం
- May 01, 2017
అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత రహస్యమైన గూఢచర్య ఉపగ్రహాన్ని స్పేస్ఎక్స్ సంస్థ సోమవారం ప్రయోగించింది. ఫాల్కన్9 రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగానంతరం ఈ రాకెట్‌లోని ప్రధాన బూస్టర్.. మళ్లీ విజయవంతంగా నేల మీదకు తిరిగి వచ్చింది. అంతరిక్ష వ్యయాలను తగ్గించుకునే క్రమంలో దీన్ని మరోసారి ప్రయోగానికి ఉపయోగించనున్నారు. జాతీయ నిఘా కార్యాలయం కోసం స్పేస్ఎక్స్ సంస్థ చేపట్టిన తొలి ప్రయోగం ఇది. సంబంధిత ఉపగ్రహ వివరాలను గోప్యంగా ఉంచారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









